Pawan Kalyan: OG మూవీ క్రేజీ అప్‌డేట్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌‌కు పూనకాలే!

1 year ago 39
బాగా ఆకలితో ఉన్న వాళ్లకు బిర్యానీ ప్యాకెట్ దొరికితే వాళ్ల సంతోషం ఏలా ఉంటుందో.. ఓజీ సినిమా విషయంలో పవన్ ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువే ఆనందంతో ఉన్నారు. ఇన్నాళ్లు రీమేక్ సినిమాలతో చచ్చుబడిపోయిన నాలుకకు, ఓజీ అంటూ అసలైన ఘాటును అంటించాడు సుజీత్. నిజానికి అన్ని అనుకున్నట్లుగా కుదిరితే.. ఈ పాటికే ఓజీ ఫీవర్ ఇండియాను తాకేసేది. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.
Read Entire Article