Pawan Kalyan's 'OG' Film | ఓజీ స్టోరీ ఇదేనా ..!

6 months ago 9
Pawan Kalyan's 'OG' Film | ఓజీ స్టోరీ ఇదేనా ..!పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ పక్కన పెడితే, ఆయన తదుపరి చిత్రం 'ఓజీ' పై ఉన్న అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయి. కేవలం పవర్ స్టార్ అభిమానులు మాత్రమే కాదు, యావత్ టాలీవుడ్ సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా, సెప్టెంబర్ 25 ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
Read Entire Article