Pawan Kalyan Thalapathy Vijay: ఏది ఏమైనా ఆ పని మాత్రం చేయకు: రాజకీయాల్లోకి వస్తున్న విజయ్‌కి పవన్ కల్యాణ్ సూచన
11 months ago
10
Pawan Kalyan Thalapathy Vijay: సినిమాలు వదిలి పూర్తిగా రాజకీయాల్లోకి వస్తున్న తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కి ఓ కీలకమైన సూచన చేశాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఏది ఏమైనా ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేశాడు.