Pawan Kalyan: అల్ట్రా స్టైలిష్ లుక్‌లో పవన్ కళ్యాణ్.. ఉస్తాద్ కోసం మాములు మేకోవర్ లేదుగా..

1 year ago 36
ప్రస్తుతం పవర్ స్టార్ తన లైనప్‌లో ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాడు. హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. మరోవైపు ఓజీ సినిమా షూటింగ్‌ను ఇటీవలే కంప్లీట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్‌ను కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.
Read Entire Article