Pawan Kalyan: అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ పగ తీర్చుకుంటున్నాడా? ఆ కోపం అందుకేనా ?
5 months ago
8
టాలీవుడ్ హీరోలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ అన్నది అల్లు అర్జున్‌నే అంటూ అతని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అలాంటిదేం లేదని పవర్ స్టార్ ఫ్యాన్స్ కౌంటర్ వేస్తున్నారు.