Pawan Kalyan: 'ఉస్తాద్' ఆగయా.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయే అప్‌డేట్!

7 months ago 11
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి ఇప్పటికే తెలుగు సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం పవన్ కళ్యాణ్‌కి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోంది.
Read Entire Article