Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్.. ఏం వీడియో వదిలారురా సామీ..! అప్పుడే పూనకాలు మొదలయ్యాయ్

2 weeks ago 5
పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తాజాగా సెకండ్ సింగల్ ప్రోమో వదలగా.. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.
Read Entire Article