Pawan Kalyan: ఓజీ ట్రైలర్ వస్తోంది మావా.. ఇక సునామీకి సిద్ధం కండి!

5 months ago 7
పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ కోసం ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓజీ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
Read Entire Article