Pawan Kalyan: 'ఓజీ' మూవీ సెకండ్ సింగిల్ రిలీజ్.. ఎంత బ్యూటీఫుల్‌ మెలోడి మామ!

6 months ago 6
రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, సినిమాలను కూడా అంతే జోరుగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవలే.. హరిహర వీరమల్లుతో పలకరించిన పవన్.. ఇప్పుడు ఓజీ సినిమాతో రాబోతున్నాడు.
Read Entire Article