Pawan Kalyan: ఓజీతో మాస్ విధ్వంసం చూపించనున్న పవన్ కళ్యాణ్!

5 months ago 9
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక పేరు కాదు, ఒక ప్రభంజనం. ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి . ఆయన సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో సినిమాలను ఒక పంథాలో చేసుకుంటూ వెళ్తున్నారు.
Read Entire Article