Pawan Kalyan: కోలుకుంటున్న పవన్ కళ్యాణ్ కొడుకు.. మార్క్ శంకర్ ఫోటో వైరల్!

1 year ago 14
సింగపూర్‌లోని ఓ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
Read Entire Article