Pawan Kalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్‍కు వచ్చేందుకు పవన్ కల్యాణ్ ఓకే.. తేదీ, వేదిక ఇదే!.. స్పీచ్‍పై ఉత్కంఠ

3 weeks ago 4
Game Changer Pre Release Event: గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు వచ్చేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఓకే చెప్పారు. ఈవెంట్ డేట్, వేదికను కూడా మేకర్స్ దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Read Entire Article