Pawan Kalyan | గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంటుకు పవన్ కళ్యాణ్..
3 weeks ago
4
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని సమాచారం. సినీ నిర్మాత దిల్ రాజు ఇప్పటికే పవన్‌తో సమావేశమై ఆయన్ను ఆహ్వానించారు...