Pawan Kalyan: తెలంగాణలో హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే..!
11 months ago
16
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్‌కి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదేవిధంగా టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ వివరాలు చూద్దామా..