Pawan Kalyan: పవన్ కల్యాణ్.. ఓ ఎలక్ట్రిక్ పర్సనాలిటీ.. నాకు నచ్చిన విషయాలు ఇవే: ఓజీ నటి.. సలార్ 2 గురించి కూడా..
1 month ago
3
Shriya Reddy on Pawan Kalyan: పవన్ కల్యాణ్ గురించి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు శ్రీయా రెడ్డి. ఆయనకు ఎలక్ట్రిక్ పర్సనాలిటీ అని అన్నారు. ఓజీలో పవన్‍తో కలిసి పని చేసిన అనుభవాన్ని తెలిపారు. సలార్ 2 గురించి కూడా మాట్లాడారు.