Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు న్యూ ఇయర్ స్పెషల్ సర్‌ప్రైజ్.. ఇది కదా కావాల్సింది

2 months ago 6
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నూతన సంవత్సర కానుకగా అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ 32వ సినిమాను ఈ రోజు అధికారికంగా ప్రకటించారు.
Read Entire Article