Pawan Kalyan: పవన్ కళ్యాణ్ డబ్బు పిచ్చోడా? హరీష్ శంకర్ నోట ఈ మాట అస్సలు ఊహించరు బ్రో..!
1 week ago
3
పవన్ కళ్యాణ్ తన పని తాను చేసుకుంటూ పోతున్నా ఆయనపై ఏదో ఒకరకంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్‌పై డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.