Pawan Kalyan: పవన్ కళ్యాణ్ డేట్స్ కావలెను.. ఆ ఇద్దరు డైరెక్టర్‌ల వినతి అదేనా..?
4 months ago
7
Pawan Kalyan: అసలు.. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజవుతుందంటే ఆ రోజు ఫ్యాన్స్ పెద్ద పండగే. భారీ భారీ కటౌట్‌లతో, ఫ్లెక్స్‌లతో థియేటర్‌లను నింపేస్తుంటారు. ఇక పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు.