Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ సినిమా వెనుక ఇంత కథ ఉందా? అసలు ఈ మూవీ పేరే వేరు..
2 weeks ago
5
సినిమాను సిల్వర్ స్క్రీన్ పై ఆడియన్స్ ఎంజాయ్ చేయడం ఓ పక్క అయితే.. ఆ సినిమాను తీర్చిదిద్దడం కోసం మేకర్స్ పడే కష్టం మరో పక్క. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా తొలిప్రేమ రూపొందడం వెనుక ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.