Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. అన్నయ్య పోస్ట్ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ

6 months ago 7
నేడు (సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అన్నయ్య చిరంజీవి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అవుతున్నారు.
Read Entire Article