Hari Hara Veera Mallu Movie: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మూడేళ్ల క్రితమే పట్టాలెక్కింది. కానీ ప్యాసింజర్ ట్రైన్‌లా నెమ్మదిగా ప్రయాణం సాగిస్తుంది. ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లు వచ్చినప్పుడు ప్యాసింజర్ ట్రైన్‌కు ఏ విధంగా బ్రేకులు పడతాయో హరిహర వీరమల్లు పరిస్థితి కూడా దాదాపుగా అంతే.