Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు పూనకాలే తెప్పించే అప్‌డేట్.. పోతారు అందరూ పోతారు!

1 month ago 12
'OG' లాంటి అల్టీమేట్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ వేయిట్ చేస్తున్నారు.
Read Entire Article