Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడానికి కారణమిదే.. జయసుధ కామెంట్స్ వైరల్
2 months ago
6
ముక్కుసూటిగా తన అభిప్రాయాలు చెప్పే అలవాటు ఉన్న జయసుధ.. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైంది. ఈ ఈవెంట్‌లో ఆమె ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై క్రేజీ కామెంట్స్ చేసింది.