Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన కథతో.. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన చిన్న హీరో
10 months ago
25
మనం తినే ప్రతీ మెతుకుపై మన పేరు రాసుండాలని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఇండస్ట్రీలో హీరోల దగ్గరకు వెళ్లే ప్రతీ కథపై వాళ్ల పేర్లు రాసుండాలని అంటుంటారు. అలా చేతులు మారిన కథలెన్నో.