Allu Arjun: మెగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ గత కొన్ని రోజులుగా పతాక స్థాయికి చేరుకుంది. ఏపీ ఎన్నికల సమయంలో మొదలైన రగడ, మధ్యలో నాగబాటు ట్వీట్, పవన్ కళ్యాణ్ కామెంట్స్, అల్లు అర్జున్ రియాక్షన్‌తో నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోయింది.