Pawan Kalyan: ప్రకాష్ రాజ్‌తో సినిమా అనగానే ఒక్కటే చెప్పా.. పవన్ కళ్యాణ్ కామెంట్స్ వైరల్
5 months ago
8
పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ఇద్దరిదీ ప్రత్యేకమైన క్రేజ్. కాకపోతే రాజకీయంగా వాళ్ళ మధ్య గడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి ఓజీ సినిమాను సక్సెస్ చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.