Pawan Kalyan: బహుముఖ ప్రజ్ఞాశాలి కోటా గారు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!

1 year ago 25
తెలుగు సినీ పరిశ్రమ ఒక విలక్షణ నటుడ్ని కోల్పోయింది. కోట శ్రీనివాస రావు నేడు తెల్లవారుజామున మృతిచెందాడు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన మృతిపై సంతాపం ప్రకటించాడు.
Read Entire Article