Pawan Kalyan: బాక్సాఫీస్ దగ్గర 'OG' ఊచకోత.. 11 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

11 months ago 27
సరిగ్గా 10 రోజుల ముందు రిలీజైన ఓజీ సినిమా మాములుగా దుమ్మురేపడం లేదు. వీక్ డేస్‌లో కాస్త స్లో అయినా.. వీకెండ్స్‌లో మాత్రం చెడగుడు ఆడేస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. జనరల్ ఆడియెన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.
Read Entire Article