Pawan Kalyan: వింటేజ్ లుక్‌లో పవన్ కళ్యాణ్... ఇది కదా హరీష్ మామ ఫ్యాన్స్‌కు కావాల్సింది...

6 months ago 7
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ ప్రాజెక్ట్ ప్రకటించినా అభిమానుల్లో మాత్రమే కాకుండా మొత్తం సినీ ఇండస్ట్రీలోనూ ఒక ప్రత్యేక ఉత్సాహం నెలకొంటుంది.
Read Entire Article