Pawan Kalyan: సముద్రఖనికి ఓకే చెప్పిన పవర్‌స్టార్‌? క్రేజీ ప్రాజెక్ట్‌ అప్‌డేట్స్‌ ఇవే!

19 hours ago 1
పవర్ స్టార్ లైనప్‌లో చాలా సినిమాలు ఉన్నాయి. తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. తమిళ నటుడు- దర్శకుడు సముద్రఖని (Samuthirakani) డైరెక్షన్‌లో పవన్ కొత్త ప్రాజెక్ట్ ఓకే అయిందనే పుకార్లు వినిపిస్తున్నాయి.
Read Entire Article