Pawan Kalyan: స్పీడు పెంచిన ఓజీ టీమ్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం కీలక అప్‌డేట్

9 months ago 13
పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ఓజీ' పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్ తదితరులు నటిస్తున్నారు.
Read Entire Article