Pawan Kalyan: హరిహర వీరమల్లు.. క్యూరియాసిటీ పెంచుతున్న లేటెస్ట్ బజ్

1 year ago 18
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉంది. మే 9న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాబీ దేవోల్ తదితరులు నటిస్తున్నారు.
Read Entire Article