Pawan Kalyan: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్.. బాలయ్య బాబు దిగుతున్నారండోయ్..!

8 months ago 9
పవన్ కళ్యాణ్ హీరోగా హరి హర వీరమల్లు సినిమా జూలై 24న విడుదల కానుంది. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీకి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 20న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
Read Entire Article