సినీ తారలు, సెలబ్రిటీలు ధరించే వస్తువులు ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. అవి సాధారణంగా బ్రాండెడ్, అత్యంత ఖరీదైన వస్తువులై ఉంటాయి. ఆ వస్తువులను ధరించి.. వాళ్లు ప్రేక్షకుల్లోకి వచ్చినప్పుడు వాటి ధర, వాటి ప్రత్యేకతలు తెలిసి అభిమానులు ఆశ్చర్యానికి గురవుతారు.