Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' స్పెషల్ పోస్టర్.. ఛార్మింగ్ లుక్‌లో పవన్ కళ్యాణ్!

3 weeks ago 5
రూల్స్ రంజన్ దర్శకుడు జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేశాడు. పవన్ రాజకీయాల్లో బిజీ కారణంగా బ్రేకులు పడిన ఈ సినిమా గతేడాది డిసెంబర్‌లో పున: ప్రారంభమైంది. కొన్ని రోజులు షూటింగ్ జరగగా.. మళ్లీ బ్రేకులు పడ్డాయి.
Read Entire Article