Payal Radhakrishna: ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ నేనే చేశాను.. కన్నడ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ కామెంట్స్

4 days ago 5
Payal Radhakrishna About Chaurya Paatam Telugu Dubbing: కన్నడ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ తెలుగులో నటించిన లేటెస్ట్ మూవీ చౌర్య పాఠం. డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన నిర్మాతగా వ్యవహరించిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఏప్రిల్ 16న జరిగింది. ఈ ఈవెంట్‌లో పాయల్ రాధాకృష్ణ తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడింది.
Read Entire Article