Payal Rajput Father: స్టార్ హీరోయిన్ తండ్రికి క్యాన్సర్.. ఎమోషనల్ పోస్ట్.. అయినా షూటింగ్‌లకి..

1 week ago 2
Payal Rajput Father: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయం చెబుతూ ఆమె మంగళవారం (ఏప్రిల్ 8) ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది.
Read Entire Article