Payal Rajput: ఈ సారి పాన్ ఇండియా టార్గెట్ - పాయ‌ల్ రాజ్‌పుత్ నెక్స్ట్ మూవీ లాంఛ్‌ ఎప్పుడంటే?

6 days ago 4

Payal Rajput: పాయ‌ల్ రాజ్‌పుత్ ఓ పాన్ ఇండియ‌న్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ సినిమాకు ముని ద‌ర్శ‌కత్వం వ‌హిస్తోన్నాడు. జ‌న‌వ‌రి 24న హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ లాంఛ్ కాబోతోంది.

Read Entire Article