Payal Rajput: ట్రైబ‌ల్ గ‌ర్ల్‌గా పాయ‌ల్ రాజ్‌పుత్ - ఆరు భాష‌ల్లో వెంక‌ట‌చ్చిమి రిలీజ్‌

1 year ago 16

Payal Rajput: పాయ‌ల్ రాజ్‌పుత్ వెంక‌ట‌ల‌చ్చిమి పేరుతో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ చేస్తోంది. రివేంజ్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో మొద‌లైంది. ముని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ ఆరు భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది.

Read Entire Article