Payanam: సరికొత్త కథాంశంతో 'పయనం'.. హైదరాబాద్‌లో షూటింగ్ షురూ

9 months ago 14
సుప్రజ్‌, సంగీర్తన విపిన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'పయనం' హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చందురామ్‌ దర్శకత్వంలో స్వర్ణ కమల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డ్రామా సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఉంటుంది.
Read Entire Article