రిలీజ్‌కు ఇంకా రెండు నెలల టైమ్ ఉన్నా పెద్ది సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ స్థాయికి మించి ఏర్పడ్డాయి. గేమ్ చేంజర్ లాంటి రాడ్ సినిమా తర్వాత మెగా అభిమానులకు ఊపిరి పోసే సినిమాలా అయిపోయింది పెద్ది. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.