రిలీజ్‌కు ఇంకా రెండు నెలలకు పైగానే ఉన్న పెద్ది సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే రీలీజైన పెద్ది ఫస్ట్ షాట్ ఏ రేంజ్‌ల్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అసలు ఫస్ట్ షాట్ రిలీజైన దగ్గర నుంచి ఫ్యాన్స్ మనసు మనసులో లేదంటే నమ్ము.