Peddi Movie: పెద్ది మూవీ క్రేజీ అప్డేట్.. దీపావళికి మాస్ రాంబోలా!

10 months ago 21
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, “ఉప్పెన” వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా లెవెల్ అవైటెడ్ ప్రాజెక్ట్‌నే “పెద్ది” అని చెప్పాలి.
Read Entire Article