Peddi Movie: 'పెద్ది' మూవీ మ్యూజికల్ అప్‌డేట్.. ఈ సాంగ్ ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి..!
3 weeks ago
3
రిలీజ్‌కి ఇంకా 2 నెలలకు పైగానే ఉన్న పెద్ది సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు ఏప్రిల్ 30 వస్తుందా అని మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు.