Peddi Movie: 'పెద్ది' మూవీ స్పెషల్ సాంగ్‌.. ఆ క్రేజీ హీరోయిన్‌తో స్టెప్పులు వేయనున్న రామ్ చరణ్..!

1 month ago 3
రిలీజ్‌కి ఇంకా 2 నెలలకు పైగానే ఉన్న పెద్ది సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు మార్చి 27 వస్తుందా అని మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు.
Read Entire Article