Peddi Movie: 'పెద్ది' సినిమాలో పవర్ ఫుల్ రోల్ కోసం బాలయ్య ఆన్ స్క్రీన్ తల్లి...!

11 months ago 26
రిలీజ్‌కింకా ఆర్నెళ్లకు పైగానే ఉన్న పెద్ది సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఉప్పెన లాంటి అరివీర భయంకర హిట్టు తర్వాత దాదాపు 4 ఏళ్లు గ్యాప్ తీసుకుని పెద్ది సినిమా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బుచ్చి బాబు సనా.
Read Entire Article