Pelli Song: 36 ఏళ్ల క్రిందటి టాప్ ట్రెండింగ్ పెళ్లి పాట మావా.. ఇప్పటికీ ఈ సాంగ్ క్రేజే వేరు..!

1 month ago 6
ఇది 36 ఏళ్ల క్రిందటి పెళ్లి సాంగ్. ఇప్పటికీ ఏ ఇంట్లో పెళ్లి జరిగినా ఈ పాట వినబడాల్సిందే. అలా ఓ ట్రెండ్ సెట్ చేసిన ఈ పెళ్లి సాంగ్ పెళ్లి పుస్తకం సినిమా లోనిది. రాజేంద్ర ప్రసాద్, దివ్యవాణి లపై షూట్ చేసిన ఈ పాట ఇప్పటి తరాన్ని కూడా ఎంతో అట్రాక్ట్ చేస్తోంది. పెళ్లి ఇంట ఈ సాంగ్ మోగుతుంటే ఆ సందడే వేరుగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు.
Read Entire Article