People We Meet on Vacation: ‘పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్’ సినిమా రివ్యూ.. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ!
1 month ago
3
రోజూ ఉండే హడావిడికి దూరంగా, మంచి వెకేషన్‌కి వెళ్తే వచ్చే కిక్కే వేరు. అందులోనూ ప్రాణ స్నేహితుడితో కలిసి వెళ్తే ఆ మజా మామూలుగా ఉండదు. సరిగ్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) ఒక బ్యూటిఫుల్ సినిమా వచ్చింది.