Peter Henry Schroder: హాలీవుడ్‌ స్టార్ నటుడు మృతి..!

1 year ago 26
హాలీవుడ్ సినీ ప్రపంచం ఒక దిగ్గజ నటుడిని కోల్పోయింది. ప్రఖ్యాత 'స్టార్ ట్రెక్' సిరీస్‌లో 'క్లింగా'గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన, ఆస్కార్ విజేత చిత్రం 'ఆర్గో' నిర్మాత అయిన పీటర్ హెన్రీ స్ట్రోడర్ (90) ఫ్లోరిడాలో శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.
Read Entire Article