Photos: మాల్దీవుల్లో బికినీ షో.. హద్దుల్లేవంటున్న శ్రిష్టి రోడ్
5 months ago
14
Srishty Rode: ఆ మధ్య మాల్దీవులకు భారతీయులు వెళ్లడం తగ్గించేశారు. ఆ దేశ ప్రభుత్వం తన తప్పు తెలుసుకొని, భారత్‌తో చెలిమికి సిద్ధపడటంతో.. మళ్లీ క్యూ మొదలైంది. తాజాగా అక్కడ చిల్ అయిన శ్రిష్టి రోడ్ బికినీ షోతో హీట్ పెంచింది